14, అక్టోబర్ 2009, బుధవారం

jokes

"అయ్యా, మూడు రోజులుగా భోన్చేయలేదు.రూపాయి ధర్మం చేస్తే అన్నం తింటాను."అడిగాడు ఓ భిక్షాగాడు ."
నీకు పది రూపాయలు ఇస్తాను , రూపాయికి భాజనం ఎక్కడ పెడుతున్నారో చెప్పితే? అన్నాడు ఓ పీనాసి
.......................................................................................
పిచ్చాఆస్పత్రిలో ఇద్దరు పిచ్చివాళ్ళు ఇలా మాట్లాడుకొంటున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం నేను పది అంతస్తుల పై నుంచి పడ్డాను తెలుసా? ఓ పిచ్చోడు.
ఔనా ! మరి బతికవా? రెండో వాడు
ఏమో మరి , ఇరవై ఏళ్ల సంగతి . సరిగా గుర్తు లేదు. మొదటివాడు.

. . . . . . . . . . . ..................................... . . . . . . . . . . . . . .......................... .. . ... ..

9, అక్టోబర్ 2009, శుక్రవారం

నా గూర్చి నేను పరిచయం చేసుకోవలసిన పనిలేదు. ఎందుకంటే నేనేమి గొప్ప వ్యక్తిని కానుకొన్ని వివరాలకు surikodakanti.blogspot.com లో చూడండి