25 వ పెళ్లి రోజు జరుపుకున్న ఓ జంట తమ పాతజ్ఞాపకాలు నెమరువేసుకుంటూ
భర్త భార్యతో " మన పెళ్ళైన కొత్తలో ఓ చిన్న ఇంటిలో కాపురం చేసాము .చాపపై పడుకొని కాలక్షేపానికి బ్లాకు & వైట్ టీవి చూసేవాళ్ళం.ఐన నా పక్కన పాతికేళ్ళ యౌవనవతి ముందు అదేమంత కష్టం అనిపించలేదు.ఇప్పుడు కోటి విలువ చేసే ప్లాట్ ,లక్షల ఖరీదు గల కొత్త కారు,ప్లాస్మా టీవి ఉందిగాని ,పక్కన అప్పటి పాతికేళ్ళ యువతీ బదులు యభైసంవత్సరాల ముసలావిడ వుంది, అది తలచుకుంటేనే నిద్ర పట్టడం లేదు..?" అంటూ హస్యమడబోయాడు
భార్య :" ఇప్పుడు మాత్రం ఏమి మించిపోయింది? పాతికేళ్ళ అమ్మాయి కోసం మీరు ప్రయత్నించండి. చిన్న గది,చింకి చాప , బ్లాకు & వైట్ టీవి గట్రా నేను ఎర్పాటు చేస్తానని " లోపలి వెళ్ళంది.
24, నవంబర్ 2010, బుధవారం
28, ఆగస్టు 2010, శనివారం
ఓ గోరా రోడ్ ప్రమాదం లో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.అయితే అన్దోలోని వ్యక్తులకు ఏమాత్రం చిన్న దెబ్బలు కూడా లేవు. ఓ కారు లోని స్త్రీ'ఆహా ఏమి ఆశ్చర్యము కార్లు పూర్తి గా దెబ్బతిన్న మనకు మాత్రమ చిన్న దేబ్బకుడా తగలలేదు. బగవంతుడు మనల్ని కలసి జీవితాన్ని పంచుకోమనడానికి గుర్తు. పురుషుడు' ఔను నాకు అదే అనిపిస్తుంది,' స్త్రీ'అరె కారు పూర్తిగా దెబ్బతిన్న అందులోని విస్కీ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.మొదట దీనితోనే పంచుకున్ధమా? అలాగే.
స్త్రీ'మొదట మీరు సగం తాగి నాకు ఇవ్వండి.పురుషుడు సగం తాగి ఇవ్వగానే 'పర్లేదు మీరే ఉంచండి.కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళకు ఇవ్వండి' ...............
స్త్రీ'మొదట మీరు సగం తాగి నాకు ఇవ్వండి.పురుషుడు సగం తాగి ఇవ్వగానే 'పర్లేదు మీరే ఉంచండి.కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళకు ఇవ్వండి' ...............
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
