24, నవంబర్ 2010, బుధవారం

25 వ పెళ్లి రోజు జరుపుకున్న ఓ జంట తమ పాతజ్ఞాపకాలు నెమరువేసుకుంటూ
భర్త భార్యతో " మన పెళ్ళైన కొత్తలో ఓ చిన్న ఇంటిలో కాపురం చేసాము .చాపపై పడుకొని కాలక్షేపానికి బ్లాకు & వైట్ టీవి చూసేవాళ్ళం.ఐన నా పక్కన పాతికేళ్ళ యౌవనవతి ముందు అదేమంత కష్టం అనిపించలేదు.ఇప్పుడు కోటి విలువ చేసే ప్లాట్ ,లక్షల ఖరీదు గల కొత్త కారు,ప్లాస్మా టీవి ఉందిగాని ,పక్కన అప్పటి పాతికేళ్ళ యువతీ బదులు యభైసంవత్సరాల ముసలావిడ వుంది, అది తలచుకుంటేనే నిద్ర పట్టడం లేదు..?" అంటూ హస్యమడబోయాడు
భార్య :" ఇప్పుడు మాత్రం ఏమి మించిపోయింది? పాతికేళ్ళ అమ్మాయి కోసం మీరు ప్రయత్నించండి. చిన్న గది,చింకి చాప , బ్లాకు & వైట్ టీవి గట్రా నేను ఎర్పాటు చేస్తానని " లోపలి వెళ్ళంది.

28, ఆగస్టు 2010, శనివారం

ఓ గోరా రోడ్ ప్రమాదం లో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.అయితే అన్దోలోని వ్యక్తులకు ఏమాత్రం చిన్న దెబ్బలు కూడా లేవు. ఓ కారు లోని స్త్రీ'ఆహా ఏమి ఆశ్చర్యము కార్లు పూర్తి గా దెబ్బతిన్న మనకు మాత్రమ చిన్న దేబ్బకుడా తగలలేదు. బగవంతుడు మనల్ని కలసి జీవితాన్ని పంచుకోమనడానికి గుర్తు. పురుషుడు' ఔను నాకు అదే అనిపిస్తుంది,' స్త్రీ'అరె కారు పూర్తిగా దెబ్బతిన్న అందులోని విస్కీ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.మొదట దీనితోనే పంచుకున్ధమా? అలాగే.
స్త్రీ'మొదట మీరు సగం తాగి నాకు ఇవ్వండి.పురుషుడు సగం తాగి ఇవ్వగానే 'పర్లేదు మీరే ఉంచండి.కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళకు ఇవ్వండి' ...............
యక్శిదేంట్ లో బాగా దెబ్బతిన్న మొహం తో ఓ వ్యక్తి డాక్టర్ తో 'డాక్టర్ నా మొహాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయాలి,ఎంత ఖర్చు ఔతుంది?డాక్టర్'సుమారు ఐదు లక్షలవరకు అవ్వవచ్చు.' ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటే " డాక్టర్'???????'

27, ఆగస్టు 2010, శుక్రవారం

హాస్పిటల్ నుంచి దిస్చార్జే ఔతు నర్స్ తో ' నీవు నా గుండెని దొంగలించావు"అన్నాడు సూరి.
'లేదే మేము దొంగాలించిది కిడ్నీ మాత్రమే గుండె సంగతి నాకు తెలియదు' అంది నర్స్ .

14, అక్టోబర్ 2009, బుధవారం

jokes

"అయ్యా, మూడు రోజులుగా భోన్చేయలేదు.రూపాయి ధర్మం చేస్తే అన్నం తింటాను."అడిగాడు ఓ భిక్షాగాడు ."
నీకు పది రూపాయలు ఇస్తాను , రూపాయికి భాజనం ఎక్కడ పెడుతున్నారో చెప్పితే? అన్నాడు ఓ పీనాసి
.......................................................................................
పిచ్చాఆస్పత్రిలో ఇద్దరు పిచ్చివాళ్ళు ఇలా మాట్లాడుకొంటున్నారు.
ఇరవై ఏళ్ల క్రితం నేను పది అంతస్తుల పై నుంచి పడ్డాను తెలుసా? ఓ పిచ్చోడు.
ఔనా ! మరి బతికవా? రెండో వాడు
ఏమో మరి , ఇరవై ఏళ్ల సంగతి . సరిగా గుర్తు లేదు. మొదటివాడు.

. . . . . . . . . . . ..................................... . . . . . . . . . . . . . .......................... .. . ... ..

9, అక్టోబర్ 2009, శుక్రవారం

నా గూర్చి నేను పరిచయం చేసుకోవలసిన పనిలేదు. ఎందుకంటే నేనేమి గొప్ప వ్యక్తిని కానుకొన్ని వివరాలకు surikodakanti.blogspot.com లో చూడండి